Wednesday, August 26, 2009

బొబ్బర్లు , long beans

బొబ్బర్లు ఒక రకము చిక్కుడు జాతి గింజలు . వీటి లో మాంసకృత్తులు ఉంటాయి - చౌకగా లబించే ప్రోటీన్ ఉన్న శాకాహారము , కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి - రుచిగా ఉంటాయి కాని పిడిపదారము ఎక్కువగా శరీరము లోనికి వెళ్ళాడు , శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారము - మాంసకృత్తుల లోపము రాకుండా కాపాడుతుంది , చేపనునే లో ఉన్నా గుడ్ ఫతి ఆసిడ్స్ దీని లో ఉన్నాయి . గుండె జబ్బు , మధుమేహము ఉన్నా వారికి మంచిది . ఇనుము , మెగ్నీషియం , కాల్సియం , ఫాస్ఫరస్ ,లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి . థయామిన్ , రైబోఫ్లెవిన్ ,నియాసిన్ , లాంటి విటమిన్ లు ఉన్నతాయి .

No comments:

Post a Comment