Monday, August 10, 2009

తీగ బచ్చలి , Teega Bacchali

కాలం కదిలే కడలితరంగము . కాలము ఒక నిరంతర ప్రవాహము ... నిరంతర ప్రస్తానము . పరుగులు తీసే కాలం తో మారే ఋతువులు మనోహరము . కాలానికి అనుగుణం గా ప్రక్రుతి లో అనేక రకాల పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు తినేందుకు లబిస్తూ ఉంటాయి . ఆయా సీజన్లలో దొరికే వాటిని తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది . .. అదే ప్రక్రుతి వైద్యము .
తీగాబచ్చాలి లో విటమిన్ 'కే' , ఎ , సి , బి 2 , బి 6 , ఉన్నాయి . మంచి యాన్తి ఆక్షిదేంట్ గా పనిచేస్తుంది .

No comments:

Post a Comment