Tuesday, November 10, 2009

తోటకూర , Totakura

తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్‌ * సంస్కృతము మారిష, భాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు(calaries) = ౦, మాంసకృత్తులు(proteins) : ౧౮ గ్రాములు , కొవ్వు (fats) = ౦ గ్రాములు , కార్బోహైడ్రేట్లు(Carbohydrates) = ౦ గ్రాములు , ఫిబెర్ (fiber) =౦ గ్రాములు , విటమిన్ లు ఎ ,కే ,బి 6, సి ,రిబోఫ్లావిన్ ,ఫోలిక్ యాసిడ్ , మినరల్స్ -కాల్సియం , ఐరన్ , మగ్నీసియం , ఫోస్ఫోరాస్ ,పొటాసియం ,జింక్ , కాపర్ , మెగ్నీషియం ,ఉన్న్తాయి . ఉపయోగాలు :
  • మంచి విరోచనకారి ,
  • ఆకలిని పుట్టిస్తుంది .,
  • జీర్నసక్తిని పెంపొందిస్తుంది ,
వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu visit my website-> dr.seshagirriao

No comments:

Post a Comment