రాగి పాత్రలో ఉంచిన నీటిలో ఉండే ఆరోగ్య రహస్యము :
'‹©üf ¨èü ’î©üfÑ ÆE «ÜJê ƯÃoªÃ? «ÕÊ
ÅÃÅŒ-«á-ÅÃh-ÅŒ©Õ ‚ªî-’¹u¢’à …¢œ¿-œÄ-EÂË „Ã@ÁÙx ‚ Â颩ð ‚ÍŒ-J¢-*Ê
NCµ-N-ŸµÄ-¯Ã©ä Â꽺¢! …ŸÄ-£¾Ç-ª½-ºÂ¹× ªÃ“A ªÃT Í碦թðx Fª½Õ E¢X¾Û-ÂíE..
…Ÿ¿§ŒÕ¢ ©ä*Ê ÅŒªÃyÅŒ X¾ª½-’¹-œ¿Õ-X¾ÛÊ ‚ FšËE ÅÃê’-„ê½Õ. ƒ©Ç Í䧌՜¿¢
‚ªî-’Ãu-EÂË ‡¢Åî «Õ¢*-Ÿ¿E ¦µÇN¢-Íä-„ê½Õ. ŸÄEÂË ÅŒ’¹_˜äx „ÃJ ‚ªî-’Ãu-EÂÌ ‡©Ç¢šË
œµîÂà ©ä¹עœÄ …¢œäC.ƒ¢ÅŒÂÌ ªÃT ¤Ä“ÅŒ©ðx …¢œä ‚ªî’¹u ª½£¾Ç®¾u¢ \NÕšË?
- ¹F®¾¢ ‡E-NÕC ’¹¢{©Õ..
¬ÁK-ªÃ-EÂË Æ«-®¾-ª½-„çÕiÊ ÈE-èÇ©ðx ÂÃX¾ªý (ªÃT) Â¹ØœÄ ŠÂ¹šË. ªîVÂ¹× ŠÂ¹
NÕMx-“’ÄþÕ Â¹¢˜ä ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð B®¾Õ-Âî-«œ¿¢ ÍÃ©Ç «Õ¢*C. ‚¹×-¹Ø-ª½©Õ,
H¯þq, Åä¯ç.. «¢šË ÂÃX¾ªý …¢œä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ B®¾Õ-Âî-«-œ¿¢Åî ¤Ä{Õ ªÃ“ÅŒ¢ÅÃ
ªÃT ¤Ä“ÅŒ©ðx E©y Íä®ÏÊ FšËE ÅÃ’¹œ¿¢ «©x ¬ÁK-ªÃ-EÂË ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð ÂÃX¾ªý
Æ¢Ÿ¿Õ-ŌբC. ¹F®¾¢ ‡E-NÕC ’¹¢{-©ãj¯Ã ªÃT ¤Ä“ÅŒ©ðx Fª½Õ E©y …¢œä©Ç
֮͌¾Õ-¹ע˜ä «ÕK «Õ¢*C.
- Ÿ±çjªÃ-ªá-œþ E„Ã-ª½-ºÂ¹×...
¬ÁK-ª½¢©ð ÂÃX¾ªý E©y©Õ ÅŒT_-¤ò-«œ¿¢ «©x Ÿ±çjªÃ-ªáœþ ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ª½-«Û-Åî¢C.
DE-«©x ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð Ÿ±çjªÃ-ªáœþ ¬ÁK-ª½¢-©ðÂË Nœ¿Õ-Ÿ¿©ãj å£jÇX¾-ªý
-Ÿ±çj-ªÃ-ªáœË•¢ Æ¯ä ®¾«Õ®¾uÂ¹× ŸÄJ B²òh¢C. ÂæšËd ªÃT ¤Ä“ÅŒ©ðx E©y …¢*Ê Fª½Õ
ÅÃTÅä Æ¢Ÿ¿Õ©ð …¢œä ƧŒÖ-E-¹Ō «©x ¬ÁK-ª½¢©ð ÂÃX¾ªý E©y©Õ åXª½Õ-’¹Õ-Åêá.
X¶¾L-ÅŒ¢’à Ÿ±çjªÃ-ªáœþ ®¾«Õ-®¾uÊÕ E„Ã-J¢-ÍŒ-«ÍŒÕa.
- °ª½g-“Â˧ŒÕ „çÕª½Õ-’¹Õ-X¾-œÄ-©¢˜ä..
ÍéÇ-«Õ¢C ưJh, ¹œ¿Õ-X¾Û©ð «Õ¢{, ‡®Ï-œËšÌ.. „ç៿-©ãjÊ °ª½g ®¾¢¦¢Ÿµ¿
®¾«Õ-®¾u-©Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. OšË ÊÕ¢* …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢ŸÄ-©¢˜ä ªÃT
¤Ä“ÅŒ©ðx E©y Íä®ÏÊ Fª½Õ ÅÃ’ÃL. DE-«©x ¬ÁK-ª½¢-©ðE £¾ÉE-ÂÃ-ª½Â¹
¦ÇuÂÌd-J§ŒÖ ¯Ã¬Á-Ê„çÕi ÅŒŸÄyªÃ °ª½g “Â˧ŒÕ „çÕª½Õ-’¹-«Û-ŌբC.
- „çÕŸ¿œ¿Õ ͌ժ½Õ’Ã_..
„çÕŸ¿-œ¿ÕÂ¹× ®¾¢êÂ-ÅÃ-©ÊÕ Æ¢C¢-ÍŒœ¿¢©ð X¾E Íäæ® ÊÖuªÃ-¯þ-©Â¹× ¹«-ÍŒ¢©Ç
…X¾-§çÖ-’¹-X¾œä „çÕiM¯þ Å휿Õ-’¹Õ©Õ ÅŒ§ŒÖª½Õ Âë-œÄ-EÂË ªÃT ¤Ä“ÅŒ©ðx E©y …¢*Ê
Fª½Õ ÍÃ©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. Æ©Çê’ DE-«©x ÆÅŒu¢ÅŒ „ä’¹¢-’ÃÊÕ,
®¾Õ©Õ-«Û-’ÃÊÖ „çÕŸ¿-œ¿ÕÂ¹× ®¾¢êÂ-ÅÃ©Õ Æ¢Ÿ¿Õ-Åêá. X¶¾L-ÅŒ¢’à „çÕŸ¿œ¿Õ ͌ժ½Õ’Ã_
X¾E-Íä®Ï «ÕÊLo §ŒÖÂËd-„þ’à …¢œä©Ç Í䮾Õh¢C.
- ¦ÇuÂÌdJ§ŒÖÊÕ ÍŒ¢X¾Û-ŌբC..
FšË©ð …¢œä ¦ÇuÂÌdJ-§ŒÖÊÕ ¯Ã¬ÁÊ¢ Íäæ® ¬ÁÂËh ÂÃX¾-ªýÂ¹× …¢C. ©ð£¾É©Õ •JæX
å®dJ-©ãj->¢’û ÍŒª½u©ð ¦µÇ’¹¢’à ªÃT ¦ÇuÂÌdJ-§ŒÖÊÕ ÍŒ¢X¾Û-ŌբC. FšË ŸÄyªÃ
„ÃuXÏ¢Íä œ¿§äÕ-J§ŒÖ, èÇ¢œË®ý ©Ç¢šË „ÃuŸµ¿Õ©Õ ªÃ¹עœÄ Íä§ŒÕ-œ¿¢©ð ƒC
®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. ÂæšËd ªÃT ¤Ä“ÅŒ©ðx E©y Íä®ÏÊ FšËE ÅÃ’¹œ¿¢ ‚ªî-’Ãu-EÂË
ÍÃ©Ç «Õ¢*C.
- ’¹Õ¢œç ®¾Õª½-ÂË~-ÅŒ¢’Ã..
’¹Õ¢œç ®¾¢¦¢-CµÅŒ „ÃuŸµ¿Õ©Õ ªÃ¹עœÄ Íä§ŒÕ-œ¿¢©ð ÂÃX¾ªý Ōʫ¢ÅŒÕ ¤Ä“ÅŒ
¤ò†Ï-®¾Õh¢C. ¬ÁK-ª½¢©ð ª½Â¹h-¤ò{Õ, ’¹Õ¢œç Âí{Õd-¹ׯä êª{Õ, Âí«Ûy ²Än§ŒáLo
ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ-œ¿¢©ðÊÖ Åp-œ¿Õ-ŌբC. Æ©Çê’ ¬ÁK-ª½¢©ð ÂÃuÊqªý ¹ºÇ©Õ
\ª½p-œ¿-¹עœÄ ÂäÄ-œ¿Õ-ŌբC.
- ¦ª½Õ«Û ÅŒT_-®¾Õh¢C..
¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË œçjšË¢’û Í䮾Õh-¯ÃoªÃ?? ƪáÅä OÕªî N†¾§ŒÕ¢ Åç©Õ-®¾Õ-Âî-„ÃL.
“X¾A ªîW ªÃT ¤Ä“ÅŒ©ðx E©y …¢*Ê Fª½Õ ÅÃT¯Ã ¦ª½Õ«Û ÅŒê’_ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ¨ FšË©ð
…¢œä ÂÃX¾ªý ¬ÁK-ª½¢-©ðE ÆÊ-«-®¾ª½ Âí«ÛyÊÕ Â¹J-T¢* ¦ª½Õ«Û ÅŒê’_¢-Ÿ¿Õ¹×
Åp-œ¿Õ-ŌբC.
- Ÿ¿%œµ¿-„çÕiÊ ‡«á-¹-©Â¹×..
- ============================
- ============================
'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అని వూరికే అన్నారా? మన తాతముత్తాతలు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లు ఆ కాలంలో ఆచరించిన విధివిధానాలే కారణం! ఉదాహరణకు రాత్రి రాగి చెంబుల్లో నీరు నింపుకొని.. ఉదయం లేచిన తర్వాత పరగడుపున ఆ నీటిని తాగేవారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించేవారు. దానికి తగ్గట్లే వారి ఆరోగ్యానికీ ఎలాంటి ఢోకా లేకుండా ఉండేది.ఇంతకీ రాగి పాత్రల్లో ఉండే ఆరోగ్య రహస్యం ఏమిటి?
ReplyDeleteకనీసం ఎనిమిది గంటలు..
శరీరానికి అవసరమైన ఖనిజాల్లో కాపర్ (రాగి) కూడా ఒకటి. రోజుకు ఒక మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, బీన్స్, తేనె.. వంటి కాపర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి ఎక్కువ మొత్తంలో కాపర్ అందుతుంది. కనీసం ఎనిమిది గంటలైనా రాగి పాత్రల్లో నీరు నిల్వ ఉండేలా చూసుకుంటే మరీ మంచిది.
థైరాయిడ్ నివారణకు...
శరీరంలో కాపర్ నిల్వలు తగ్గిపోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఎదురవుతోంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో థైరాయిడ్ శరీరంలోకి విడుదలై హైపర్ థైరాయిడిజం అనే సమస్యకు దారి తీస్తోంది. కాబట్టి రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే అందులో ఉండే అయానికత వల్ల శరీరంలో కాపర్ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు.
జీర్ణక్రియ మెరుగుపడాలంటే..
చాలామంది అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ.. మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీరు తాగాలి. దీనివల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియా నాశనమై తద్వారా జీర్ణ క్రియ మెరుగవుతుంది.
మెదడు చురుగ్గా..
మెదడుకు సంకేతాలను అందించడంలో పని చేసే న్యూరాన్లకు కవచంలా ఉపయోగపడే మైలీన్ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుంది. అలాగే దీనివల్ల అత్యంత వేగంగాను, సులువుగానూ మెదడుకు సంకేతాలు అందుతాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేసి మనల్ని యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
బ్యాక్టీరియాను చంపుతుంది..
నీటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి కాపర్‌కు ఉంది. లోహాలు జరిపే స్టెరిలైజింగ్ చర్యలో భాగంగా రాగి బ్యాక్టీరియాను చంపుతుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండిస్ లాంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
గుండె సురక్షితంగా..
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కాపర్ తనవంతు పాత్ర పోషిస్తుంది. శరీరంలో రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు, కొవ్వు స్థాయుల్ని అదుపులో ఉంచడంలోనూ తోడ్పడుతుంది. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా కాపాడుతుంది.
బరువు తగ్గిస్తుంది..
బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నారా?? అయితే మీరో విషయం తెలుసుకోవాలి. ప్రతి రోజూ రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నీటిలో ఉండే కాపర్ శరీరంలోని అనవసర కొవ్వును కరిగించి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
దృఢమైన ఎముకలకు..
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను దృఢంగా చేయడానికి కూడా కాపర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి సైతం విముక్తి కలిగిస్తుంది.
ReplyDelete'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అని వూరికే అన్నారా? మన తాతముత్తాతలు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లు ఆ కాలంలో ఆచరించిన విధివిధానాలే కారణం! ఉదాహరణకు రాత్రి రాగి చెంబుల్లో నీరు నింపుకొని.. ఉదయం లేచిన తర్వాత పరగడుపున ఆ నీటిని తాగేవారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించేవారు. దానికి తగ్గట్లే వారి ఆరోగ్యానికీ ఎలాంటి ఢోకా లేకుండా ఉండేది.ఇంతకీ రాగి పాత్రల్లో ఉండే ఆరోగ్య రహస్యం ఏమిటి?
కనీసం ఎనిమిది గంటలు..

Babay garu plz update this text.....
ReplyDelete