- పెద్ద వయసు లో అవసరమయ్యే న్యూరో న్యూట్రిషన్స్ బాగా సరఫరా చేస్తాయి.
- అల్లిబిల్లి గా ఉండే న్యూరోట్రాన్సు మీటర్లు , గ్రాహకప్రోటీన్లు ,సూచనలు అందించే పరమాణువులు , ఎంజైంస్ , హార్మొన్లు , జన్యుసంబంధ పదార్ధాలన్నీక్రమబద్దమవుతాయి.
- ఇందులో ఉన్న ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్స్ , ఫోలిక యాసిడ్ , విటమిన్ -ఇ , పాలిఫినాల్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి .
- గుండెకు మేలు --- వాల్ నట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . ఎల్.డి.ఎల్ .కొలెస్టిరాల్ బాగా తగ్గిపోతుంది . ఇది గుండె కు మేలు . చేపలు తింటే ట్రిగ్లిసరైడ్స్ పరిమాణము తగ్గి హెచ్ .డి.ఎల్ కొలెస్తిరాల్ పెరుగుతుంది . అదే వాల్నట్స్ తీసుకుంటే మొత్తం కొలెస్తిరాల్ పైన తీవ్రప్రభావము చూపుతుంది ... ఎల్.డి.ఎల్. ప్రమాణము బాగా తగ్గుతుంది .
- రకరకాల ఒత్తిడి వల్ల శరీరములోకి మంటపుట్టించే సమ్మేళనాలు ఎక్కువగా ఏర్పడతాయి . అలాగే వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది . దీనివల్ల వయసు ప్రభావానికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. చేపలు , వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 ఫ్యాట్స్ పలురకాల మంటలను కలిగించే జీవరసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
- రొమ్ముకాన్సర్ నిరోధిని : వాల్ నట్స్ లో ఉన్న ఫిటోస్టరాల్ వల్ల కాన్సర్ కణితిని తగ్గించే గుణము కలదు .
- ఎక్కువ మోతాదులో ఉన్న యాంటీఆక్షిడెంట్స్ వలన వాల్ నట్స్ శరీరం లోని ఫ్రీ రాడికిల్స్ ని , మృతకణాలను తొలగించి జీవణ ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది .
- అక్రూట్ కాయలు (వాల్ నట్స్): అక్రూట్ కాయలలోని ఒమేగా-3 - ఫ్యాటీ ఆమ్లాలు వత్తిడిని తగ్గించి మనలోని నెగటివ్ భావనలను తొలగిస్తాయి.
Showing posts with label వాల్ నట్స్. Show all posts
Showing posts with label వాల్ నట్స్. Show all posts
Monday, August 10, 2009
wallnuts , వాల్ నట్స్
Subscribe to:
Posts (Atom)



