పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
fiber rich foods are five basic categories:
- * కాయకూరలు --Vegetables.
- * గింజ దాన్యాలు --Whole grains.
- * నట్స్ మరియు సీడ్స్ --Nuts and seeds.
- * బీన్స్ మరియు లెగూమ్స్ -- Beans & legumes.
- * తాజా & ఎండిన పండ్లు Fresh & dried fruits.
పదార్ధాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు :
కరిగే ఫైబర్(soluble fiber) : ఇది బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది ..తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ చేయును .ఇవి గ్లూకోజ్ అబ్సార్ప్షన్(glucose absorption)నెమ్మది చేయుటచేత రక్తము లో సుగరు లెవల్ తగ్గును .
- ఓట్స్ ,
- ఓట్స్ తవుడు ,
- బార్లీ ,
- బ్రౌన్ రైస్ ,
- చిక్కుడు ,
- పండ్లు , కాయకూరలు ఉదా: యాపిల్ , ఆరెంజ్ ,కారెట్స్ మున్నగునవి .
కరగని పీచు పదార్ధము (insoluble fiber): దీనినే రఫేజ్ అని అంటాము . కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది . విరోచనము సాఫీ గా జరుగును .
- తొక్కతీయని దాన్యాలు ,
- అన్ని రకాల అపరాలు (చోళు, పెసలు , ఉలవలు)
- గోధుమ పొట్టు ,జొన్న పొట్టు ,
- పండ్లు తొక్కలు (outer peels) , కాయల తొక్కలు ,
Here is presented a high fiber food list, so check out:
* Grain Products:
o Whole grain breads
o Buns
o Bagels
o Muffins
* Bran Flakes:
o All Bran.
o Red River cereal.
o Corn bran cereal.
o Whole wheat.
* Shreddies:
o Whole-wheat pastas.
o Whole grains such as barley, popcorn, corn and brown rice.
* Fruits:
o Dried fruits such as apricots, dates, prunes and raisins
o Berries such as blackberries, blueberries, raspberries and strawberries
o Oranges, apple with skin and pear.
* Vegetables:
o Broccoli, spinach, Swiss chard and green peas.
o Dried peas and beans such as kidney beans, lima beans, black-eyed beans, chick peas and lentils.
o Nuts and seeds such as almonds, whole flaxseed and soynuts.
- =================================
Visit my Website -
Dr.Seshagirirao