Showing posts with label margarine. Show all posts
Showing posts with label margarine. Show all posts

Wednesday, November 13, 2013

margarine,మార్గరిన్

  •  
  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 margarine,మార్గరిన్ :

మార్గరిను అనేది వెన్న(Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌బట్టరు అనికూడా అంటారు.మార్గరినులో 80% వరకు వనస్పతి(hydrogenated fat),12-15%నీరు(తేమగా),మిగిలినది రిపైండ్‌నూనె.రిపైండ్‌నూనె ఒకటి,లేదా అంతకు ఎక్కువగాని వుండును.మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలోనూ,కేకుల తయారిలోనూ వుపయోగిస్తారు.
వివిద వెజిటబుల్ ఆయిల్స్ ను అత్యధక ఉష్ణోగ్రత వద్ద బబ్లింగ్ హైడ్రోజన్‌ ద్వారా " మార్గరైన్‌ " తయారవుతుంది దీన్ని తరచూ వెన్నకు ప్రత్యామ్నాయము గా వాడతారు .

వెన్నకు చౌకైన ప్రత్యామ్నాయముగా పందొమ్మిద శతాబ్దములో ఫ్రాన్స్ లో మార్గరైన్‌ తయారు చేసారు . సైనికిదళాలు , మధ్యతరగతివారు వాడుకునేంద్కుగాను ఈ మార్గరైన్‌ సృష్టి జరిగినది.

దీనిలో అన్ని ప్రిజర్వేటివ్ లు వాడడము వల్ల దీనికి దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది డెయిరీ లేకుండా తయారు చేసే మార్గరైన్‌ వెన్నకు  మంచి ప్రత్యామ్నాయము .
  •  పోషక విలువలు :




 
  •  
ఆరోగ్య ప్రయోజనాలు :
  • కొలెస్టిరాల్ తక్కువే ఉన్నా మార్గరైన్‌ రసాయనికము గా వెలికి తీసిన పదార్ధమైనందున పూర్తిగా ఆరోగ్యకరమైనదని చెప్పడము కష్టము .
  • నూనె లో ఉండే విటమిన్లు , ఇతర పోషకాలను అత్యదిక ఉష్ణోగ్రత నశింపజేస్తుంది . 
  • నికెల్ , కాడ్మియం అవశేషాలతో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.
  • మార్గరైన్‌ లో అత్యదిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్స్ ఉంటాయి ...అయితే వెన్నలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికము .
  • కొలెస్టిరాల్ సంబంధిత సమస్యలు ఎక్కువని చెప్తారు.
  • రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమయిన ప్రభావాలు ఉంటాయి.

  • ========================
 Visit my Website - Dr.Seshagirirao...