పంచదార వాడని వారు అసలు ఉందరనే చెప్పాలి . తీపి అందిరికీ చాలా ఇస్టము . కాఫీలు , టీలు , పిండి వంటలు , రకరకాల మిఠాయిలు , అనేక స్వీట్స్ లలో పంచదార కీలక పాత్ర పోషిస్తుంది .
ఆరోగ్యరీత్యా పంచదార కంటే బెల్లము శ్రేష్టమైనది . అయినా ప్యాకింగ్ , స్టోకేజి , ట్రాన్‌స్ఫోట్ అంశాలు దృ్స్టిలో పంచదార పైచేయి అవుతుంది ... కంటికి ఇంపుగా కనిపిస్తుంది . దీనిని చెరకు గెడల రసమునుండి . కొన్నిరకాల దుంపలనుండి తయారు చేస్తారు . పంచదార నుంది పటిక బెల్లము (candy sugar) తయారుచేస్తారు . ముక్యముగా దీనిలో సూక్రోజ్ , లాక్టోజ్ , ఫ్రక్టోజ్ రకాలు ఉంటాయి . కాని సుగర్ కేన్ నుండి తీసిన సూక్రోజ్ నే పంచదార అంటాము .
పంచదార మొదటిగా ఇండియా ఉపఖండము లోనె జనించినది . కాని అప్పటితో ఖరీదు ఎక్కువ కాబట్టి తేనె ను తీపికొరకు వాడేవారు .
ఉపయోగాలు :
- కాఫీ , టీ లలో రుచి కోసము , తీపికోసము వాడుతారు .
- తీపి వసువులు తయారీ కోసము వాదుతారు ,
- సౌందర్య సుగుంధాలలో వాదుతారు ,
- చిన్న చిన్న కోతలు , గాయాలను పంచదారతో కడితే నయమవుతాయి .
- తక్షణ శక్తి కోసము గ్లూకోజ రూపము లో వాడుతారు .
- హోమియో మందులు వాడకము లో పిల్స్ తయారీకి వాడుతారు .
- ====================================
Visit my Website -
Dr.Seshagirirao
No comments:
Post a Comment