జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
బ్రొకోలీ గర్భధారణ సమయంలో బ్రొకోలి తీసుకోవడం సురక్షితమే. ఎందుకంటే ఇందులో అధిక శాతంలో విటమిన్స్ కలిగి ఉంటాయి.ఈ విటమిన్స్ కడుపులో పిండం పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.
మీరు తినే ఆహారంలో అప్పుడప్పుడు బ్రొకోలీ ఉండేలా చూసుకోవాలి. ఇది మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుంది. బ్రొకోలీ ఆకుపచ్చ ఆహారంలో విటమిన్ ఐ మరియు విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రకోలీ వంటి శాకాహారాలతో మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ల న్ని సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లోని యాండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో తేలిన అంశాలను బట్టి విటమిన్-ఇ లోని ఆల్ఫాటోకోఫెరాల్ అనే రసాయనం... బ్లాడర్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
బ్రొకోలీ మొలకలు: ఇది మరో బ్రెస్ట్ క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే సల్ఫోరఫేన్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ను పారద్రోలతాయి.
బ్రొకోలీ: స్పెర్మ్ కౌంట్ కు విషయానికొస్తే, బ్రొకేలీ పురుషులకు చాలా బాగా సహాపడుతుంది. ఇది స్పెర్మ్ క్వాలిటిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రొకోలీలో విటమిన్ బి మరియు ఫోలిక్ యాసిడ్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది . దీన్ని సైడ్ డిష్ లేదా సలాడ్స్ లో చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ ను పంపొందించుకోవచ్చు.
బ్రొకోలీ గ్రీన్ వెజిటేబుల్ సూపర్ ఫుడ్ గా భావిస్తారు. అయితే కూడా ఈ ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోకూడదు. నిద్రించే ముందు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టం అవుతుంది. నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి, రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయండి.
- =============================
No comments:
Post a Comment