పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది .
విటమిన్ ఎ లోపము వల్ల వచ్చే వ్యాదులు :
- రేచీకటి (NightBlindness),
- జీరప్తాల్మియా(xerophtholmia) (కంటి పొరలు పొడిబారిపోవడం) ,
- కెరటోమలేసియా (keratomalasia),
- బైటాట్ స్పోట్స్ (BitotSpotsInEyes) ,
- ఫ్రెనోడెర్మా (PhrenoDerma) (కీళ్ళ దగ్గర చర్మము ముళ్ళు లా తయారవడం),
క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది ,-- ఉడక బెట్టి తినాలి .
యాంటి ఆక్షిదేంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను (FreeRadicles) తొలగిస్తుంది ,
శరీర వ్యాదినిరోధక శక్తి ని పెమ్పొందిస్తుడి , బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారట్స్‌లో కొలవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతేగంటకో క్యారట్ తినాలి. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త.
క్యారెట్ లో మంచివి :
- నిండుగా ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యరెట్లు తింటే మిగగా రంగులవి -- ఆకుపచ్చ , ఎరుపు , తెలుపు , పర్పుల్ వంటివి కంటే ఎక్కువ పరిరక్షణ కలుగుతుందని డచ్ పరిశోదకులు వారి పరిశోధనల వల్ల తెలుపుతున్నారు.
క్యారెట్ లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్:for 100 g--
- Carbohydrates=9 g
- Sugars=5 g
- Dietary fibre=3 g
- Fat=0.2 g
- Protein=1 g
- Vitamin A equiv.835 μg 93%
- beta-carotene 8285 μg 77%
- Thiamine (Vit. B1) 0.04 mg 3%
- Riboflavin (Vit. B2)0.05 mg 3%
- Niacin (Vit. B3)1.2 mg 8%
- Vitamin B6 0.1 mg 8%
- Vitamin C 7 mg 12%
- Calcium 33 mg 3%
- Iron 0.66 mg 5%
- Magnesium 18 mg 5%
- Phosphorus 35 mg 5%
- Potassium 240 mg 5%
- Sodium 2.4 mg 0%
- ==========================
Visit my website at >
Dr.Seshagirirao MBBS
No comments:
Post a Comment