skip to main |
skip to sidebar
అరటి పువ్వు , Plantain flower
- అరటి శాస్త్రీయ నామము "plantae musaceae musa" . ఇది అన్ని దేశాలలో దొరుకును .
- అరటి పువ్వు గుండె రూపం లో ఉంటుంది , మన ప్రాంతం లో కొంతమంది అరటిపువ్వును ఒక కురగాయగాపరిగనిస్తారు . అరటిపువ్వును సలాడ్ గా , సూప్ లాగా తాయారు చేసి వాడుతారు . కొన్ని గిరిజన ప్రాంతాలలోఅరటిపువును ఎండా బెట్టి ,పొడిచేసి .. దానితో చపాతీలు చేసుకుంటారు .
ఉపయోగాలు :
- అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును .
- ఇందులోని ఐరన్ ,కాల్సియం , పొటాసియం, మెగ్నీషియం , ఫాస్ఫరస్ , వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమము గా పనిచేసేటట్లు దోదాపడును .
- ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును .
- ఆడువారిలో బహిస్తుల సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును .
- మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును .
No comments:
Post a Comment