- వంటకి ఉపయోగించే్ది -- ఆహారపదార్ధాలు , తీపివస్తువులు ఘుమఘుమ లాడేందుకు కర్పూరం వినియోగిస్తారు .
- వంటలకు ఉపయోగించనిది -- పూజలు , వివాహాది శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి కర్పూరం వాడుతారు.
- వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి భారతదేశం లో కర్పూరం వాడుతున్నారు ... జ్వరము , కోరింతదగ్గు , ఆస్తమా , మానసికవ్యాదులు , కేన్సర్ , ముత్రకోశాసమస్యలు నయం చేయడానికి . స్త్రీ పురుష జననేంద్రియాలను ఉత్తేజానికి ఉపయోగపడుతుంది .
- పరుగులు మందులు , చేడువాసనల నిర్ములానికి , ఇంఫెక్సన్ తగ్గడానికి వాడుతారు ,
- బట్టలను కొరికి తినే చెదపురుగులు , ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి , దోమల నిర్ములానికి ,కర్పూం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడుతారు .
- పెయింటింగ్ , బాణాసంచా , సహజమైన పరిమళాలు , సబ్బులు తయారీ లో కర్పూరం వాడుతారు ,
- విక్షు వేపరబ్(vicks veporub) , మెంతలితం-ఆయింట్మెంట్ లన్న్తి చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు .
- రక్తనాలాలలోని ప్రవాహాన్ని వ్రుద్ధిపరిచి ,హృదం సంభంచిన మందుల్లోనూ , దగ్గు శ్వాస కోశ సంభందిత , కీళ్ళ నొప్పులు సంభందిత మందులలో దీనిని వివిరిగా వాడుతారు .
- కర్పూరం పరిసర వాతావరణం శుబ్రం గా సువాసనలతో ఉంచుతుంది . కర్పూరం బిళ్ళలను , ఉండలను వాడుతారు .
- తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
- కప్పునీటిలో కర్పూరం బిళ్లను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. అరబకెట్‌నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఫ్లోర్‌ను ... తుడిస్తే ఫ్లోర్‌మీద ఈగలు వాలవు.
Wednesday, November 18, 2009
కర్పూరం ఉపయోగాలు , Camphor and Uses
కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము.
స్వభావము :
మంగలకరం , శుభప్రదమైన కర్పూరం అనాదికాలం నుండి వినియోగం లో ఉంది . భారత దేశం లో అన్ని ప్రాంతాలవారు కర్పూరం శుభకార్యాలకు తప్పనిసరిగా వాడతారు . పరిమళాలను వెదజల్లే కర్పూరం ఆలయాలలో హరతి ఇవ్వడానికి వినియోగించడం చిరకాలం నుడి వస్తూఉన్ది . కర్పూరం ఆవిరి అయ్యే , మండే , జిగురుగా , ఆల్కహాల్ లో కరిగిపోయే , ద్రవం గా మారే , క్లోరోఫారం గా మారే గుణాలు కలిగిఉంటుంది . నీటిలో కొంతమేరకు కరుగుతుంది సువాసన ఇస్తుంది .
కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు.
కర్పూరం పుట్టుక :
ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది . దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ".
కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు .
సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . ప్రవిత్రం గా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది .
ఉపయోగాలు :
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment