- మంచి విరోచనకారి ,
- ఆకలిని పుట్టిస్తుంది .,
- జీర్నసక్తిని పెంపొందిస్తుంది ,
Tuesday, November 10, 2009
తోటకూర , Totakura
తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)
* తమిళము తండుకీరై
* హిందీ లాల్‌శాగ్
* సంస్కృతము మారిష, భాష్పక
ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది.
రకములు
ఇందు రెండు రకములు ప్రముఖమైనవి.
* మొక్క తోటకూర
* పెద్ద తోటకూర.
ఫోశక విలువలు :
ప్రతి వంద గ్రాములకు :
కేలరీలు(calaries) = ౦,
మాంసకృత్తులు(proteins) : ౧౮ గ్రాములు ,
కొవ్వు (fats) = ౦ గ్రాములు ,
కార్బోహైడ్రేట్లు(Carbohydrates) = ౦ గ్రాములు ,
ఫిబెర్ (fiber) =౦ గ్రాములు ,
విటమిన్ లు ఎ ,కే ,బి 6, సి ,రిబోఫ్లావిన్ ,ఫోలిక్ యాసిడ్ , మినరల్స్ -కాల్సియం , ఐరన్ , మగ్నీసియం , ఫోస్ఫోరాస్ ,పొటాసియం ,జింక్ , కాపర్ , మెగ్నీషియం ,ఉన్న్తాయి .
ఉపయోగాలు :
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment